గానం : మేడిది సంపత్ కుమార్ గారు ( Retired Sub Inspector of Police and Intelligence Officer)
యేసు లేని నీ జీవితము పొందలేవు మోక్ష రాజ్యము (2)
దినములు గడుచుచున్నవి క్షణములు పొర్లుచున్నవి
ఆయుషు తరుగు చున్నది అంతము పిలచుచున్నది || యేసు ||
1. ఆవిరెగిరి పోవునట్లు యెగిరి పోవున్నట్లు యెగిరి పోతున్నది
ఆకాశము కదులున్నట్లు కదులుచున్నది (2)
అంతమనే దాపునకు చేరనున్నది (2)
ఈ భూమి విడచు గడియకు రానున్నది (2) || యేసు ||
2. పెరుగుతుంది వయసని అనుకున్నావు
తరుగుతుంది ఆయువు తెలియకున్నదా (2)
పరమార్థమిది మనుషులకు తెలియకున్నది
ప్రభుయేసుని సన్నిధికి రానున్నది (2) || యేసు ||
Yesuleni Nee Jeevithamu Pondhalevu, Telugu Song Lyrics In English
Yesuleni Nee Jeevithamu Pondhalevu Moksha Rajyamu (2)
Dinamulu Gaduchuchunnavi Kshanamulu Porluchunnavi
Ayushu Tharuguchunnadhi Anthamu Pilachuchunnadhi || Yesu ||
1. Aviregiri Povunatlu Yegiri Pothunnadhi
Aakasamu Kadhulunatlu Kadhuluchunnadhi (2)
Anthamane Dhapunaku Cheranunnadhi (2)
Ee Bhumi Vidachu Gadiyaku Ranunnadhi (2) || Yesu ||
2. Peruguthundhi Vayasani Anukunnavu
Tharuguthundi Ayuvu Theliyakunnada (2)
Paramardhamidhi Manushulaku Theliyakunnadhi
Prabhuyesuni Sannidhiki Ranunnadhi (2) || Yesu ||
No comments:
Post a Comment