Album RABBUNI SWARALU
Lyrics,Tune&Sung by Rev. T. Job Das
మేలు చేయక నీవు ఉండలేవయ్యా - ఆరాధించక నేను ఉండలేనయ్యా (2)
యేసయ్యా యేసయ్యా.. యేసయ్యా యేసయ్యా॥2॥ || మేలు||
1.నిన్ను నమ్మినట్లు నేను - వేరే ఎవరిని నమ్మలేదయ్యా
నీకు నాకు మధ్య దూరం - తొలగించావు వదిలుండలేక ॥2॥
నా ఆనందం కోరేవాడా - నా ఆశలు తీర్చేవాడా ॥2॥
క్రియలున్న ప్రేమ నీది నిజమైన ధన్యత నాది ॥ యేసయ్యా॥
2.ఆరాధించే వేళలందు - నీదు హస్తములు తాకాయి నన్ను
పశ్చాత్తాపం కలిగె నాలో - నేను పాపినని గ్రహించగానే ॥2॥
నీ మేళ్ళకు అలవాటయ్యి - నీ పాదముల్ వదలాకుంటిన్ ॥2॥
నీ కిష్టమైనా దారి కనుగొంటిన్ నీతో చేరి ॥యేసయ్యా॥
3.పాపములు చేశాను నేను - నీ ముందర నా తల ఎత్తలేను
క్షమియించగలిగే నీ మనస్సు - ఓదార్చింది నా ఆరాధనలో ॥2॥
నా హృదయము నీతో అంది -నీకు వేరై మనలేనని ॥2॥
అతిశయించెద నిత్యము నిన్నే కలిగున్నందకు ॥యేసయ్యా॥
Melu Cheyaka Neevu Undalevayya - Telugu Lyrics in English
Melu Cheyyaka Neevu Undalevayya
Aradhinchaka Nenu Undalenayya
Yesayya Yesayya.. Yesayya Yesayya ॥2॥ || Melu ||
1.Ninnu Namminatlu Nenu - Vere Yevarini Nammaledayya
Neeku Naku Madhya Dhuram - Tholaginchavu Vadhilundaleka ॥2॥
Na Anandham Korevada Na Asalu Theerchevada ॥2॥
Kriyalunna Prema Needhi - Nijamiena Dhanyatha Nadhi ॥ Yesayya॥
2. Aradhinche Velalandhu - Needhu Hastamulu Thakayi Nannu
Paschathapamu Kalige Nalo - Nenu Papinani Grahiyinnchagane ॥2॥
Nee Mellaku Alavatayyi - Nee Padhamul Vadhalakuntin ॥2॥
Nee Kistamiena Dharin Kanugontin Neetho Cheri ॥ Yesayya॥
3. Papamulu Chesanu Nenu - Nee Mundhara Na Thala Yethalenu
Kshamiyinchagalge Nee Manassu - Odharchindhi Na Aradhanalo ॥2॥
Na Hrudhayamu NeethoAndhi - Neeku Verie Manalenani ॥2॥
Athisayinchedha NIthyamu - Ninne Kaligunnandhuku ॥ Yesayya॥
No comments:
Post a Comment