Lyrics, Tune & Vocals: SRESHTA KARMOJI
Music: JONAH SAMUEL
SAMUEL KARMOJI MINISTRIES
అందాల చిన్ని గూటిలోన పుట్టిన పిచ్చుకను
చిన్ని రెక్కలు చాచి నేను నింగిలో ఎగిరాను (2)
ఈ చిన్ని జీవికి రూపం ప్రాణం అన్నీ ఇచ్చింది యేసే
ప్రతి కొమ్మ రెమ్మలో ఓ కోయిలమ్మ జతకలిపి పాడమ్మా
లేచే ప్రతి ఉదయం పాడే నా ప్రాణం - పదిలముగా కాచే ప్రభువే నా లోకం ||అందాల ||
విత్తలేదు నేను కోయలేదు కోట్లలో కూర్చుకోలేదు
కొరతంటూ నాకు తెలియదు కలతంటూ నాకు లేనే లేదు (2)
పరలోక తండ్రి నాకొరకు అన్ని సమాకుర్చుచున్నాడులే ... ||అందాల ||
పిచ్చుక విలువ కాసే ఐనా రాలునా తండ్రి కాదన్నా
తన రూపునే మీకు ఇచ్చుకున్న తనకన్నా ఎవరన్నా ప్రేమించునా ||2||
శ్రేష్ఠమైన మీరు భయపడతగునా మీ తండ్రి తోడుండగా..||అందాల ||
Andhala Chinni Gutilona - Puttina Pichukanu Telugu Lyrics in English
Andhala Chinni Gutilona - Puttina Pichukanu
Chinni Rekkalu Chachi Nenu - Ningilo Egiranu (2)
Ee Chinni Jeeviki Roopam Pranam Anni Ichindhi Yese
Prathi Komma Remmalo O Koyilamma - Jathakalipi Padamma
Leche Prathi Udayam Paade Na Pranam
Padhilamuga Kaache Prabhuve Na Lokam ||Andhala||
Vithaledhu Nenu Koyaledhu Kotlalo Koorchukoledu
Korathantu Naku Theliyadhu Kalathantu Naku Lene Ledhu (2)
Paraloka Thandri Nakoraku Anni Samakurchuchunnadule .... ||Andhala||
Pichuka Viluva Kaase Aina Raaluna Thandri Kaadhanna
Thana Roopune Meeku Ichukunna Thana Kanna Evaranna Preminchuna (2)
Srestulaina Meeru Bhayapadathaguna Mee Thandri Thodundaga... ||Andhala||
No comments:
Post a Comment