Vocals - Dr.Shiny
Lyrics & Tune - Pastor D.Chrisostam
Music - Bro. Jonah Samuel
ఏపాటి దాననయా నన్నింతగా హెచ్చించుటకు
నేనెంతటి దాననయా నాపై కృప చూపుటకు (2)
నా దోషము భరియించి నా పాపము క్షమియించి
నను నీలా మార్చుటకు కలువరిలో మరణించి
ప్రేమించే ప్రేమామముడా నీ ప్రేమకు పరిమితులేవి
కృపచూపు కృపగల దేవా నీ కృపకు సాటి ఏది
|| ఏపాటి దాననయా ||
1. కష్టాల కడలిలో కన్నీటి లోయలలో
నాతోడు నిలిచావు నన్నాదరించావు (2)
అందరు నను విడచినను నను విడువని యేసయ్య
విడువను యెడబాయనని నాతోడై నిలిచితివా
ప్రేమించే ప్రేమామముడా నీ ప్రేమకు పరిమితులేవి
కృపచూపు కృపగల దేవ నీ కృపకు సాటి ఏది
|| ఏపాటి దాననయా ||
2. నీ ప్రేమను మరువలేనయ్యా నీ సాక్షిగా బ్రతికెదనేసయ్య
నేనొందిన నీ కృపను ప్రకటింతును బ్రతుకంతా (2)
నేనొందిన ఈ జయము నీవిచ్చినదేనయ్యా - నీ విచ్చిన జీవముకై స్తోత్రము యేసయ్య
ప్రేమించే ప్రేమామముడా నీ ప్రేమకు పరిమితులేవి
కృపచూపు కృపగల దేవ నీ కృపకు సాటి ఏది
|| ఏపాటి దాననయా ||
Yepati Dhananaya - Telugu Lyrics in English
Yepati Dhananaya Nanninthaga Hechinchutaku
Nenenthati Dhananaya Napie Krupa Chuputku (2)
Na Dhoshamu Bhariyinchi Na Papamu Kshamiyinchi
Nanu Neelal Marchutaku Kaluvarilo Maraninchi
Preminche Premamayuda Nee Premaku Parimithulevi
Krupa Chupu Krupagala Dheva Nee Krupaku Sati Yedhi
|| Yepati Dhananaya ||
1. Kastala Kadalilo Kanneti Loyalalo
Na Thodu Nilichavu Nannadharinchavu (2)
Andharu Nanu Vidachinanu Viduvani Yesayya
Viduvanu Yedabhayanani Nathodie Nilichava
Preminche Premamayuda Nee Premaku Parimithulevi
Krupachupu Krupagala Dheva Nee Krupaku Sati Yedhi
|| Yepati Dhananaya||
2. Nee Premanu Maruvalenayya
Nee Sakshiga Brathikedhanesayya
Nenondhina Nee Krupanu Prakatinthunu Brathukantha (2)
Nenondhina Ee Jayamu Neevichinadhenayya - Neevichina Jeevamukie Sthotramu Yesayya
Preminche Premamayuda Nee Premaku Parimithulevi
Krupachupu Krupagala Dheva Nee Krupaku Sati Yedhi
|| Yepati Dhananaya||
No comments:
Post a Comment