రచన, స్వరకల్పన (Lyricist) : నాగాబత్తుల భూషణ్ బాబు (Lyricist and Composer of
Christian Songs)గానం : పి. డేవిడ్ అభిషేక్
లెక్కించగలనా నీ మేలులన్ - కీర్తించగలనా నీ నామమున్ (2)
ఆరాధనకు యోగ్యుడవు - నా ఆత్మకు జీవము నీవే (2) ||లెక్కించ ||
నా జీవితాన శ్రమలెన్నో రాగా - ఏ దారి లేక నే జారిపోతిని (2)
చెదరిన నన్ను చేరదీసిన - విడువని కృపతో నన్ను నింపిన
దేవా నీవే నా కాపరి - దేవా నీవే జీవమైన నా ఊపిరి ||లెక్కించ ||
నీ వాక్యము మరచి నీ మార్గము విడచి - తొట్రిల్లిన నన్ను ప్రేమతో పిలచితివి (2)
అలసిన వేళ ఆదరించిన - పిలిచిన ప్రేమా పలుకరించినా
దేవా నీవే నా కాపరి దేవా నీవే జీవమైన నా ఊపిరి ||లెక్కించ ||
Lekkinchagalana Nee Melulan Telugu Lyrics in English)
LYRICS & TUNE: NAGABATHULA BHUSHAN BABU (Lyricist and Composer of Christian Songs)
VOCALS : P . DAVID ABHISHEK
MUSIC: ISRAELRAJ OBA
Lekkinchagalana Nee Melulan - Keerthinchagalana Nee Namamun (2)
Aradhanaku Yogyudavu - Na Athmaku Jeevam Neeve (2) ||Lekkincha ||
Na Jeevithana Sramalenno Raga - Ye Dhari Leka Ne Jaripothini (2)
Chedharina Nannu Cheridheesina - Viduvani Krupatho Nannu Nimpina
Dheva Neeve Na Kapari - Dheva Neeve Jeevamiena Na Upiri ||Lekkincha ||
Nee Vakyamu Marachi Nee Margamu Vidachi - Thotrillina Nannu Prematho Pilachithivi (2)
Alasina Vela Adharinchina - Pilichina Prema Palukarinchina
Dheva Neeve Na Kapari - Dheva Neeve Jeevamiena Na Upiri ||Lekkincha ||
No comments:
Post a Comment