గానం : Br Nissy John
దేవా నిన్ను పాడే సమయం మంచి సమయం (2)
కష్టమైన శోధనైన నిన్ను పాడెదన్ నిన్ను స్తుతియించెదన్ (2) ||దేవా||
1. నావా ఒంటరిగా సాగుచుండగా నాధా నిన్నే పాడెదను
జీవితములో నీవుండగా ఎవరిని గూర్చి పాడెదను
శతకోటి పాటలు నిను గూర్చిపాడిన నా ఆశ ఎన్నటికి తీరదయా (2)
కడవరకు నిన్ను కీర్తించి పొగడెద
ప్రా ణా నాధుడా నా జీవనాధుడా ||దేవా||
2. దేహమంతా కృషియించినా వాడి నశియించిపోయిన
రక్తధారలై ప్రవహించిన మరణమాసన్నమైనను
క్షణమైనా నిన్ను స్తుతియింప మరచిన జీవిత పయనము వ్యర్ధమయ్యా (2)
జీవమిచ్చిన నిన్ను కీర్తించి పొగడెద
ప్రా ణా నాధుడా నా జీవనాధుడా ||దేవా||
Dheva Ninnu Pade Samayam Manchi Samayam Telugu Lyrics in English
Dheva Ninnu Pade Samayam Manchi Samayam (2)
Kastamiena Sodhaniena Ninnu Padedhan Ninnu Stuthiyinchedhan (2) ||Dheva||
1. Navaa Vontariga Saguchundaga Nadha Ninne Padedhanu
Jeevithamulo Neevundaga Yevarini Gurchi Padedhanu
Sathikoti Patalu Ninu Gurchi Padina Na Aasa Theeradhaya (2)
Kadavaraku Ninnu Keerthinchi Pogadedha
Prana Nadhuda Na Jeevanadhuda ||Dheva||
2. Dhehamantha Krusiyinchina Vadi Nasiyinchipoyina
Raktadharalie Pravahinchina Marana Masannamienannu
Kshnamiena Ninnu Sthuthiyimpa Marachina Jeevitha Payanamu Vyardhamayya (2)
Jeevamichina Ninnu Keerthinchi Pogadedha
Prana Nadhuda Na Jeevanadhuda ||Dheva||
No comments:
Post a Comment