A Pranam Kamlakhar Musical
Lyrics, tune, sung by: Dr.Asher Andrew
పల్లవి : నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతించెదన్
నిత్యము ఆయన కీర్తి నా నోట నుండున్ - (2)
అ.ప. : అంతా నా మేలుకే - ఆరాధనా యేసుకే
అంతా నా మంచికే - (తన చిత్తమునకు తల వంచితే)-(2)
అరాధన ఆపను - స్తుతియించుట మానను - (2)
స్తుతియించుట మానను
1. కన్నీళ్ళే పానములైన - కఠిన దుఃఖ బాధలైన
స్థితిగతులే మారిన - అవకాశం చేజారిన (2)
మారదు యేసు ప్రేమ - నిత్యుడైన తండ్రి ప్రేమ - (2)
మారదు యేసు ప్రేమ - నిత్యుడైన తండ్రి ప్రేమ - (2) || అంతా నా మేలుకే||
2. ఆస్తులన్ని కోల్పోయిన - కన్నవారే కనుమరుగైన
ఊపిరి బరువైన - గుండెలే పగిలినా (2)
యెహోవా యిచ్చెను - యెహోవా తీసికొనెను - (2)
ఆయన నామమునకే - స్తుతి కలుగు గాక - (2) || అంతా నా మేలుకే||
3. అవమానం ఎంతైన - నా వారే కాదన్న
నీవు తప్ప ఎవరున్నారు ఆకాశమందునా ? (2)
నీవు నా కుండగా - ఏది నాకక్కర లేదు - (2)
నీవు నా కుండగా - ఏది నాకక్కర లేదు - (2) || అంతా నా మేలుకే||
4. సంకల్పాన పిలుపొంది - నిన్నే ప్రేమించు నాకు
సమస్తము సమకూడి - మేలుకై జరుగును (2)
యేసుని సారూప్యము నేను పొందాలని - (2)
అనుమతించిన ఈ - విలువైన సిలువకై - (2) || అంతా నా మేలుకే||
5. నీవు చేయునది - నాకిప్పుడు తెలియదు
ఇక మీదట నేను - తెలిసికొందును (2)
ప్రస్తుతము సమస్తము - దుఃఖ కరమే - (2)
అభ్యసించిన నీతి - సమాధాన ఫలమే - (2) || అంతా నా మేలుకే||
Nenellappudu Yehovanu Sannuthinchedhan - Telugu Lyrics in English
Nenellappudu Yehovanu Sannuthinchedhan
Nithyamu Aayana Keerthi Na Nota Nundun - (2)
Antha Na Meluke - Aradhana Yesuke
Antha Na Manchike - (Thana Chithamunaku Thaka Vanchithe)-(2)
Aradhana Apanu - Sthuthiyinchuta Mananu - (2)
Sthuthiyinchuta Mananu
1. Kannelle Panamuliena - Katina Dhukha badhaliena
Sthithigathule Marina - Avakasam Chejarina (2)
Maradhu Yesu Prema - Nithyudiena Thandri Prema - (2)
Maradhu Yesu Prema - Nithyudiena Thandri Prema - (2) || Antha Na Meluke||
2. Asthulanni Kolpoyina - Kannvare Kanumarugiena
Oopiri Baruviena - Gundele Pagilina (2)
Yehova Yichenu - Yehova Theesikonenu - (2)
Ayana Namamunake - Sthuthi Kalugu Gaka (2) || Antha Na Meluke||
3. Avamanam Yenthiena - Na Vare Kadhanna
Neevu Neevu Thappa Yevarunnaru Akasamandhuna? (2)
Neevu Nakundaga - Yedhi Nakakkara Ledhu - (2)
Neevu Na Kundaga - Yedhi Nakakkara Ledhu- (2) || Antha Na Meluke||
4. Sankalpana Pilupondhi = Ninne Preminchu Naku
Samasthamu Samakudi - Melukie Jarugunu (2)
Yesuni Sarupyamu Nenu Pondhalani - (2)
Anumathinchina Ee Vuviena Siluvakie - (2) || Antha Na Meluke||
5. Neevu Cheyunadhi - Nakippuudu Theliyadhu
Ika Meedhata Nenu - Thelisikondhunu (2)
Prasthuthamu Samasthamu - Dhukha Karame - (2)
Abhyasinchina Neethi - Samadhana Phalame - (2) || Antha Na Meluke||