తేనెకన్న తీయనైనది నా యేసు ప్రేమ – మల్లెకన్న తెల్లనైనది (2)
నన్ను ప్రేమించెను నన్ను రక్షించెను
కష్టకాలమందు నాకు తోడైయుండెను (2) ||తేనెకన్న||
ఆగకనే సాగిపోదును - నా ప్రభువు చూపించు బాటలో (2)
అడ్డంకులన్ని నన్ను చుట్టినా
నా దేవుని నే విడువకుందును (2) ||తేనెకన్న||
నా వాళ్ళే నన్ను విడిచినా - నా బంధువులే దూరమైనా (2)
ఏ తోడు లేక ఒంటరినైననూ
నా తోడు క్రీస్తని ఆనందింతును (2) ||తేనెకన్న||
Lyrics & Tune: Nagabathula Bhushan Babu (Lyricist and Composer of Christian Songs)
Music: Asirwad Luke
TENEKANA THIYANAINADI NAA YESU PREMA Lyrics in English
Thene kanna Theeyanainadhi Na Yesu Prema - Malle Kanna Thellanienadhi ||2||
Nannu Preminchenu Nannu Rakshinchenu
Kashtakalamandu Naku Thodaiyudenu (2) ||Thenekanna||
Agakane Sagipodhunu - Na Prabhuvu Chupinchu Batalo (2)
Addankulanni Nannu Chuttinaa
Na Devuni Ne Viduvakundhunu (2) ||Thenekanna||
Na Valle Nannu Vidichina - Na Bandhuvule Dhuramiena (2)
Ye Thodu Leka Vontarinienanu
Na Thodu Kristani Anandhinthunu (2) ||Thenekanna||
Praise The Lord
ReplyDelete