పాట రచయిత: ఒక అనాధ ఆశ్రమంలోని కుర్రవాడు
Lyricist: Unknown Young boy in an Orphanage home
All Glory to God
నీ కృప లేనిచో ఒక క్షణమైనను
నే నిలువ జాలను ప్రభూ
ప్రతి క్షణం కనుపాపలా
నను కాయుచున్న దేవుడా (2)
1. ఈ ఊపిరి నీదేనయ్యా - నీవిచ్చిన దానం నాకు
నా ఆశ నీవేనయ్య - నా జీవితమంతా నీకే (2)
నిన్నునే మరతునా - మరువనో ప్రభూ
నిన్నునే వీడుదునా - విడువనో ప్రభూ (2) (నీ)
2. నా ఐశ్వర్యమంతా నీవే - ఉంచినావు నీదయ నాపై
నీ దయ లేనిచొ నాపై - ఉందునా ఈ క్షణమునకై (2)
కాచి ఉంచి నావయ ఇంతవరకును
నన్ను వీడిపోదయ నీకున్న ఈ కృప (2) (నీ)
Nee krupa lenicho voka kshnamienanu
Ne niluva jalanu prabhu
Prathi kshnam kanupapala
Nanu kayuchunna devudaa (2)
1. Ee Oopiri needenayya - Neevichina danam naku
Na Asa neevenayya - Na jeevithamantha Neeke (2)
Ninnune marathuna - Maruvano Prabhu
Ninnune veedudhuna - Viduvano Prabhu (2)|| Nee||
2. Na Aiswaryamantha Neeve - unchinavu needaya napie
Nee daya lenicho napie - unduna ee kshnamunakie(2)
Kachi unchinavaya inthavarakunu
Nannu veedipodaya Neekunna Ee krupa (2) ||Nee||
No comments:
Post a Comment